IV - and vegaa..
వోల్టలిటీ అంటే ఒక కంపెనీ షేర్ ఎంత దూరం పైకి కిందకి పెరిగి తగ్గే అవకాశం ఉంది అని చెప్తుంది ...
వోల్టలిటీ ఎక్కువ ఉంటె ఆ కంపెనీ షేర్ విలువా బాగా పెరగొచ్చు బాగా తగ్గొచ్చు అని అందరూ కంగారు కంగారుగా ఇంకా చాలా కన్ఫ్యూషన్ గా ఉన్నారు అని అర్ధం...
ఏదైనా స్టాక్ వోల్టలిటీ ఎక్కువగా ఉంటే దాంట్లో లాభాలు నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి ..
వోల్టలిటీ ఎక్కువగా ఉన్న కంపెనీ లో ఆప్షన్స్ యొక్క ఇంప్లైడ్ వోల్టలిటీ (IV) పెరుగుతుంది...
ఇంప్లైడ్ వోల్టలిటీ పెరిగితే వేగా పెరుగుతుంది...
వేగా పెరిగిన దాన్ని బట్టి ఆ ఆప్షన్ ఎంత పెరుగుతుందో తగ్గుతుందో చెప్పొచ్చు ...
ఎప్పుడు అయితే ఒక ఆప్షన్ IV ఎక్కువ ఉందొ..
అప్పుడు లాభం కూడా చాలా ఎక్కువ వస్తుంది...
నష్టం కూడా దానికి సమానంగా వస్తుంది...
అందుకని IV ఎక్కువ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొని అమ్ముతూ ఉండాలి...
వెంట వెంటనే క్షణాల్లో రేట్లు మారిపోతాయి....
IV చూసుకోవడం అలవాటు అయ్యేవరకు,
IV ఎక్కువ గా ఉన్నప్పుడు ఆ ఆప్షన్ కొనకుండా ఉండడమే మంచిది...
లేకపోతే పెరిగినట్టే పెరిగి తగ్గిపోతాయి...
పెరిగాకా ఇంకా పెరిగిద్దెమో అని కొంటె తర్వాత క్షణాల్లో చాలా కిందకి పడిపోతుంది...
డబ్బులు మొత్తం పోతాయి ...
IV - వేగా -- చూసుకుని కొంటె మంచిది..
Comments
Post a Comment