Loss reasons
డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా కొనెయ్యడం,
రేపటికి ఉంచుకోవడం...
ఒక వైపే కొనుక్కుని రేపటికి ఉంచుకోవడం..
0 % లో ఉన్నప్పుడు కొనడం
శుక్రవారం కొని సోమవారానికి ఉంచుకోవడం ...
పెరుగుతుంది అని అనుకుని గట్టి నమ్మకంతో అన్నీ చూసి కొన్నప్పుడు పడిపోతుంటే స్టాప్ లాస్ పెట్టకుండా ఉండిపోవడం...
ఏమవుతుందో అని తెలియని సమయంలో కొనేటప్పుడు, కనీసం 4 లేదా 5 సార్లు యావరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉంచుకోకపోవడం...
యావరేజ్ చేసుకోవడానికి ఉంచుకున్న డబ్బులు ఒకరోజులోనే అయిపోయినా సరే, రేపటి రోజున యావరేజ్ చేయడానికి లేవు అని తెలిసి కూడా రేపటికి ఉంచుకోవడం
Comments
Post a Comment